Map Graph

పాత బస్తీ (హైదరాబాదు పాత నగరం)

పాత బస్తీ, ఓల్డ్ సిటీ అని స్థానికులు పిలుచుకునే హైదరాబాద్ పాత నగరం, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాధులో ఒక ప్రాకార నగరం, ఇది 1591లో మూసీ నది ఒడ్డున కుతుబ్ షాహి సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. పాత నగరం చుట్టూ ఒక గోడ ఉండేది, అందులో చాలా భాగం కాలగర్భంలో కలిసిపోయింది. దక్కన్ సుబా మొఘల్ గవర్నర్ ముబారిజ్ ఖాన్ 1712లో నగరాన్ని బలపరచగా, హైదరాబాద్ నిజాం చేత పూర్తి చేయబడింది.

Read article
దస్త్రం:A_typical_charminar_evening.jpgదస్త్రం:Charminar-Pride_of_Hyderabad.jpgదస్త్రం:Hyderabad_from_Char_Minar.jpgదస్త్రం:Unani_HospitalBuilding.jpgదస్త్రం:Charminar_Mecca_View.jpgదస్త్రం:High_court_of_hyderabad.jpgదస్త్రం:Dabeerpura_Darwaza.jpgదస్త్రం:India_Telangana_location_map.svgదస్త్రం:Snap_from_Charminar_Hyderabad_3711.JPG